Skip to main content

SBI Recruitment 2023: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌–ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్‌ సెంటర్‌ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Corporate Center, Specialist Cadre Officer Posts in SBI, Recruitment Notification, Application Deadline,

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌(గ్రీన్‌ ఫైనాన్స్‌)–01, స్పెషలిస్ట్‌(ఈఎస్‌జీ ఫైనాన్స్‌)–01, స్పెషలిస్ట్‌(రెన్యువబుల్‌ ఎనర్జీ)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.26 లక్షలు నుంచి రూ.30 లక్షలు
పోస్టింగ్‌ స్థలం: కార్పొరేట్‌ సెంటర్, ముంబై.

చదవండి: 2000 PO Jobs in SBI: ఎస్‌బీఐలో పీఓ కొలువులు.. సిలబస్‌పై విశ్లేషణ

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.10.2023 

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

Qualification GRADUATE
Last Date October 06,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories