SIDBI Recruitment: సిడ్బీలో ఐటీ స్పెషలిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లక్నో ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ).. ఒప్పంద ప్రాతిపదికన ఐటీ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: జే2ఈఈ సీనియర్ డెవలపర్–02, టెక్నికల్ లీడ్–03, జే2ఈఈ టెక్నికల్ లీడ్–03, డెవొప్స్ లీడ్–02, టెక్నికల్ ఆర్కిటెక్ట్–03, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్–02.
విభాగాలు: ఫుల్‌స్టాక్, జే2ఈఈ బ్యాక్‌ఎండ్, డెవొప్స్, మేనేజ్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ,బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్),ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment@sidbi.in
దరఖాస్తులకు చివరితేది: 17.01.2022
వెబ్‌సైట్: https://www.sidbi.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 17,2022 |
Experience | 2 year |
For more details, | Click here |