Skip to main content

SIDBI Recruitment: సిడ్బీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

sidbi lucknow Recruitment

లక్నో ప్రధానకేంద్రంగా ఉన్న స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: జూనియర్‌ కన్సల్టెంట్లు–ఇంజనీరింగ్‌(సివిల్, మెకానికల్‌)–02, అడిట్‌ కన్సల్టెంట్‌–04, జూనియర్‌ అడిట్‌ కన్సల్టెంట్లు–04, కంపెనీ సెక్రటరీ–01, యంగ్‌ ప్రొఫెషనల్‌–02, ఫండ్‌ మేనేజర్‌–01, లీడ్‌ స్పెషలిస్ట్‌–02, హెచ్‌ఆర్‌ అసోసియేట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీబీఎం,సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని లో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: recruitment@sidbi.in

దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/
 

చ‌ద‌వండి: RBI Recruitment 2022: ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification GRADUATE
Last Date February 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories