Skip to main content

Bank Jobs: ఏదైనా డిగ్రీతో 56 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Citizen Credit Co Operative Bank Limited

ముంబైలో ఉన్న షెడ్యూల్డ్‌ మల్టీ స్టేట్‌ బ్యాంక్‌ అయిన సిటిజిన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రొబెషనరీ ఆఫీసర్లు(పీఓ), ప్రొబేషనరీ అసోసియేట్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీఓ)–30, ప్రొబేషనరీ అసోసియేట్‌లు–26.

ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీఓ): 
అర్హత: కనీసం 65శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ప్రొఫెషనల్‌ అర్హతలు(సీఏ/సీఎస్‌ /ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/ఎల్‌ఎల్‌ఎం/ఎంటెక్‌ తదితరాలు ఉండాలి.
వయసు: 30.06.2022 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రొబేషనరీ అసోసియేట్‌లు: 
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. స్థానిక భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 30.06.2022 నాటికి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.08.2022

వెబ్‌సైట్‌: https://citizencreditbank.com/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories