Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే

bank of baroda recruitment 2022 for assistant vice president jobs

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన బ్యాంక్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల  వివరాలు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఆక్విజిషన్, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌)
అర్హత: ఏదైనా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌/చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్‌/రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌/ఇంప్లిమెంటేషన్‌/క్యాష్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల బ్యాంకింగ్‌ పని అనుభవం ఉండాలి.
వయసు: 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పని ప్రదేశాలు: అహ్మదాబాద్, బరోడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పుణె.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.08.2022

వెబ్‌సైట్‌: http://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Assistant Manager Jobs: నాబార్డ్‌లో 170 ఉద్యోగాలు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories