Skip to main content

Bank Jobs: పోచంపల్లి బ్యాంక్‌లో 16 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Pochampally Bank Recruitment 2022 for Junior Officer and Manager Jobs

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ శాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: మేనేజర్‌–04, అకౌంటెంట్స్‌/అసిస్టెంట్‌ మేనేజర్లు–02, ఐటీ ప్రొఫెషనల్స్‌–2,స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/జూనియర్‌ ఆఫీసర్లు–8.
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 34 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: దరఖాస్తును మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పోచంపల్లి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్, హౌస్‌ నెం.3–188, మెయిన్‌ రోడ్డు, ప్రధాన కార్యాలయం, పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: recruitment@pochampallybank.com

దరఖాస్తులకు చివరితేది: 30.07.2022

వెబ్‌సైట్‌: https://www.pochampallybank.com/

చ‌ద‌వండి: Bank Jobs: ఏదైనా డిగ్రీతో 56 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories