Skip to main content

Bank Jobs: నైనిటాల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో 40 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Nainital Bank recruitment 2022 For Management Trainee Jobs

నైనిటాల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని ఎన్‌బీఎల్‌ శాఖల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, కంప్యూటర్‌ ఆపరేషన్స్‌పై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకింగ్‌ /ఫైనాన్షియల్‌/ఇన్‌స్టిట్యూషన్స్‌/ఎన్‌బీఎఫ్‌సీలలో 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: రూ.36,000తోపాటు అలవెన్సులు ఉంటాయి.
వయసు: 3.09.2022 నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరితేది: 25.10.2022
పరీక్ష నిర్వహణ తేది: 13.11.2022

వెబ్‌సైట్‌: https://www.nainitalbank.co.in/

చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 25,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories