Management Trainee Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(బ్యాంకింగ్ ఆపరేషన్స్)–35, మేనేజ్‌మెంట్ ట్రైనీ(డిజిటల్ టెక్నాలజీ)–07, మేనేజ్‌మెంట్ ట్రైనీ (రాజ్‌భాష)–02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2023
వెబ్‌సైట్: https://www.eximbankindia.in/
చదవండి: Bank Jobs: కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 10,2023 |
Experience | 3 year |
For more details, | Click here |