Skip to main content

Bank Jobs: కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

కాకినాడలోని ది కాకినాడ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. కేసీటీబీ శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
kakinada cooperative town bank recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌–02, మేనేజర్‌ లా–01, ఆఫీసర్‌–09, క్లర్క్‌ కమ్‌ క్యాషియర్‌–16, అటెండర్‌(సబ్‌ స్టాఫ్‌)–05.
అర్హత: ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్డ్‌ పోస్టు/కొరియర్‌ ద్వారా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, కాకినాడ కో–ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్, రామారావుపేట, కాకినాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.

వెబ్‌సైట్‌: https://www.kakinadatownbank.in/

చ‌ద‌వండి: APCOB Vijayawada Jobs: 35 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 31,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories