Skip to main content

Bank Jobs: ఇండియన్‌ బ్యాంక్, చెన్నైలో క్లర్క్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Indian Bank Chennai recruitment

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌..స్పోర్ట్స్‌ కోటా ద్వారా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
క్రీడలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌ బాల్, క్రికెట్, హాకీ, వాలీబాల్‌. 
అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత క్రీడలో జాతీయ స్థాయి/జూనియర్‌/సీనియర్‌ నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: 18 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ స్క్రీనింగ్,ట్రయల్స్‌లో ప్రతిభ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2022

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/
 

చదవండి: Bank Jobs: ఎస్‌బీఐలో 35 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date May 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories