Skip to main content

Assistant Professor Jobs: ఐడీఆర్‌బీటీ, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IDRBT Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌–1), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌–2).
విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్, 5జీ అండ్‌ బియాండ్‌ నెట్‌వర్క్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది హ్యూమన్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్, ఐడీఆర్‌బీటీ, కేస్టల్‌ హిల్స్, రోడ్‌ నెం.1, మాసబ్‌ ట్యాంక్, హైదరాబాద్‌–57 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.04.2022

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date April 18,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories