Skip to main content

IBPS Recruitment: ఐబీపీఎస్‌లో ఫ్యాకల్టీ, టెక్నికల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

IBPS Recruitment

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. ఫ్యాకల్టీ, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రీసెర్చ్‌ అసోసియేట్‌లు, రీసెర్చ్‌ అసోసియేట్‌లు, హిందీ ఆఫీసర్లు, ఐటీ ఇంజనీర్లు, ఐటీ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.59,478 నుంచి రూ.1,66,541 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్, రైటింగ్‌æ ఎక్సర్‌సైజ్, గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్, ప్రెజంటేషన్‌ ఎక్సర్‌సైజ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2021

వెబ్‌సైట్‌: https://www.ibps.in

చ‌ద‌వండి: SBI Recruitment: ఎస్‌బీఐలో 606 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification GRADUATE
Last Date October 14,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories