Skip to main content

Bank Jobs: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 41 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

EXIM Bank Recruitment 2022

ముంబైలోని ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు షెడ్యూల్‌ కులాలు/షెడ్యూల్డ్‌ తెగలు/ఇతర వెనుకబడిన తరగతుల కోసం స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: మేనేజర్‌(లా)-2, మేనేజర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-2, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కార్పొరేట్‌ లోన్‌లు-అడ్వాన్స్‌లు/ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌/క్రెడిట్‌ లైన్స్‌/ఇంటర్నల్‌ క్రెడిట్‌ ఆడిట్‌/రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/కంప్లయన్స్‌/ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌/రికవరీ తదితరాలు)-41.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా), బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.11.2022
ఆన్‌లైన్‌ పరీక్ష తేది:నవంబర్‌-డిసెంబర్‌ 2022
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి-ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్‌: https://www.eximbankindia.in/

చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories