Skip to main content

Bank Jobs: కడప జిల్లా సహకార బ్యాంక్‌లో సీఈవో పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DCCB Kadapa Recruitment

కడప జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ/డీబీఎఫ్‌/డిప్లొమా(సీబీఎం) లేదా సీఏ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఎనిమిదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 62ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజింగ్‌ డైరెక్టర్‌ ది ఎ.పి.స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్, ఎన్టీఆర్‌ సహకార భవన్, డోర్‌ నెం.272928, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.09.2022

వెబ్‌సైట్‌: https://www.apcob.org/

చ‌ద‌వండి: SBI Recruitment: 714 పోస్టులకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 13,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories