Skip to main content

DCCB Chittoor Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 40 స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DCCB Chittoor Recruitment 2022 for 40 Staff Assistant/ Clerks

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2022
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: డిసెంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://apcob.org/

చ‌ద‌వండి: IBPS Recruitment 2022: 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories