Central Bank of India Recruitment 2022: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
మహారాష్ట్ర నాసిక్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌సెతి దూలే శాఖ రీజనల్ ఆఫీస్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఎస్‌డబ్ల్యూ, బీఏ, బీకాం ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్, బేసిక్ అకౌంట్స్, బుక్ కీపింగ్‌పై పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,రీజనల్ ఆఫీస్,పి63,నాసిక్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.08.2022
వెబ్‌సైట్: https://centralbankofindia.co.in/
చదవండి: Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |