Skip to main content

Bank Jobs: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 103 మేనేజర్, ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

punjab national bank recruitment

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: ఆఫీసర్‌(ఫైర్‌సేఫ్టీ)(జేఎంజీఎస్‌1 గ్రేడ్‌)23, మేనేజర్‌(సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్‌2 గ్రేడ్‌)80.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ(ఫైర్‌), బీఈ, బీటెక్‌(ఫైర్‌ టెక్నాలజీ/ఫైర్‌ ఇంజనీరింగ్‌/సేఫ్టీ అండ్‌ ఫైర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 01.07.2022 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్‌ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ మేనేజర్‌(రిక్రూట్‌మెంట్‌ విభాగం), హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కార్పొరేట్‌ ఆఫీస్, ప్లాట్‌ నెం.4, ద్వారక, న్యూఢిల్లీ చిరునామకు స్పీడ్‌/రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.08.2022

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/

చ‌ద‌వండి: Bank Jobs: ఏదైనా డిగ్రీతో 6432 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories