Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ముంబై ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–07, చీఫ్ మేనేజర్లు–08.
విభాగాలు: బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్.
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు సీఏ/పీజీ(ఫైనాన్స్)/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2022
వెబ్‌సైట్: http://www.bankofbaroda.co.in/
చదవండి: IBPS Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 6035 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 19,2022 |
Experience | 3 year |
For more details, | Click here |