Skip to main content

Bank of Baroda Recruitment: 60 ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Bank of Baroda Recruitment 2022

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60
విభాగాలు: సీనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్, జూనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్,సీనియర్‌ డెవలపర్,సీనియర్‌ యూఐ డిజైనర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 25ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పని ప్రదేశం: ముంబై/హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.11.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 09,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories