Skip to main content

BOB Recruitment 2022: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Bank of Baroda Recruitment 2022

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: క్లౌడ్‌ ఇంజనీర్, అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్, ఇంటిగ్రేషన్‌ ఆర్కిటెక్ట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.10.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 24,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories