Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 72 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ లెండింగ్ రిస్క్ స్పెషలిస్ట్, స్పెషల్ అనలిస్ట్, బిజినెస్ మేనేజర్, జోనల్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: పర్సనల్ లోన్,ఎంఎస్‌ఎంఈ లోన్, ఆటో లోన్, యూపీఐ, బీబీపీఎస్, ఫాస్టాగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీఎన్‌పీఎల్, డెబిట్ కార్డ్, యూఐ/యూఎక్స్ స్పెషలిస్ట్, లీడ్ కియాస్క్ ఆపరేషన్స్, డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్ ప్రివెన్షన్, రెకన్ ప్రాసెస్ ఆటోమేషన్, డేటా ఇంజనీరింగ్, క్రియేటివ్ డిజైనింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీఈ /బీటెక్/బీఎస్సీ/బీసీఏ/ఎంసీఏ/సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఒప్పంద కాల వ్యవధి: ఐదేళ్లు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.10.2022
వెబ్‌సైట్: http://www.bankofbaroda.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |