SBI PO Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1673(రెగ్యులర్ పోస్టులు-1600, బ్యాక్‌లాగ్ పోస్టులు-73)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21-30సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960 ఉంటుంది.
ఎంపిక విధానం: ఫేజ్1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2-మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3-సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం: 22.09.2022
- దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022
- ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష: 2022, డిసెంబర్ 17/18/19/20.
- మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష:2023,జనవరి/ఫిబ్రవరి
- ఫేజ్-3 సైకోమెట్రిక్ టెస్టులు, ఇంటర్వ్యూలు: 2023, ఫిబ్రవరి/మార్చి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/web/careers
చదవండి: Preparation Tips For SBI Junior Associate Exam: 5,008 పోస్ట్‌లు... ప్రిపరేషన్ గైడెన్స్..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |