Administrative Officer Posts: యూఐఐసీ, చెన్నైలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: లీగల్ స్పెషలిస్ట్–25, అకౌంట్స్/ఫైనాన్స్ స్పెషలిస్ట్–24, కంపెనీ స్పెషలిస్ట్–03, యాక్చువరీలు–03, డాక్టర్–20,ఇంజనీర్–22, అగ్రికల్చర్ స్పెషలిస్ట్–03.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 23.08.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: డాక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా మిగిలిన ఖాళీలను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 14.09.2023.
వెబ్‌సైట్: https://uiic.co.in/
చదవండి: Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 14,2023 |
Experience | 2 year |
For more details, | Click here |