Bank Jobs: గుంటూరు, డీసీసీబీలో 67 ఉద్యోగాలు
» మొత్తం పోస్టుల సంఖ్య: 67
» పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు–61, అసిస్టెంట్ మేనేజర్లు–06.
స్టాఫ్ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్షా విధానం: ఆన్‌లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
» వెబ్‌సైట్: www.gunturdccb.com
Also read : Andhra Pradesh Jobs: డీసీసీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Click here for more Job News
Qualification | GRADUATE |
Last Date | December 03,2021 |
Experience | Fresher job |