15, 000 Jobs: సీబీఐటీలో మెగా జాబ్ మేళా
Sakshi Education
వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలోని CBIT Engineering Collegeలో జూన్ 25న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో Mega Job Fair నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
CBITలో జూన్ 10న మీడియాతో మాట్లాడి, జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్(ysrcpjobmela.com)ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఇప్పటికే తిరుపతి, వైజాగ్, గుంటూరులో జాబ్ మేళాల ద్వారా 40,243 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
చదవండి:
Published date : 11 Jun 2022 03:18PM