Skip to main content

Bank Jobs: ఐడీబీఐలో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతో 1544 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IDBI Recruitment 2022

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. అసిస్టెంట్‌ మేనేజర్,  ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు సంబంధించి ఒక ఏడాది వ్యవధి గల పీజీడీబీఎఫ్‌ కోర్సు పూర్తయ్యాక నియామకం ఖరారు చేస్తారు. 

మొత్తం పోస్టులు: 1544
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌లు –1044, అసిస్టెంట్‌ మేనేజర్‌లు–500. 
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు సంబంధించి 21–28 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 17.06.2022

వెబ్‌సైట్‌: https://www.idbibank.in

 

చ‌ద‌వండి: Bank Jobs: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories