దూరవిద్య పీజీ ఫలితాల విడుదల.. రీవాల్యుయేషన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం 2022 ఏప్రిల్లో నిర్వహించిన ఎంఏ పొలిటికల్ సైన్స్, జర్నలిజం, ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్‌వర్క్, హిందీ, సంస్కృతం, సోషియాలజీ, హెచ్‌ఆర్‌ఎం, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను జూన్ 22న వీసీ ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను http://anucde.info వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 7 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
Published date : 23 Jun 2022 03:02PM