Skip to main content

Degree Exam Fees: ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్ష ఫీజు చెల్లించండి

Pay the BRAOU Open University Examination Fee

కాగజ్‌నగర్‌ రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2018–23 మధ్యలో డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు, 2017లో రీ అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెమిస్టర్‌–1 పరీక్ష ఫీజును మే 6వ తేదీలోగా చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్‌ తూడూరు దత్తాత్రేయ తెలిపారు.

చదవండి: BRAOU UG Admission 2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

రూ.500 అపరాధ రుసుంతో 14వరకు, వెయ్యి రూపాయల అపరాధ రుసుంతో 22 వరకు చెల్లించవచ్చన్నారు. సైన్స్‌ విద్యార్థులు ప్రాక్టికల్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Published date : 19 Apr 2024 03:18PM

Photo Stories