BRAOU: ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం
Sakshi Education
రామన్నపేట : రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి.
ఈ మేరకు స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డి.మక్లా ఫిబ్రవరి 4న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు విధిగా హాజరు కావాలని సూచించారు.
చదవండి: Government Teacher Jobs 2023 : ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ అభ్యర్థులు కూడా అర్హులే..
Published date : 05 Feb 2024 03:56PM