BRAOU Open University 2025 Admissions : అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లు ప్రారంభం – ఇంటర్ విద్యార్థులకు ఆహ్వానం..
Sakshi Education

తెలంగాణ రాష్ట్రంల్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమైయ్యాయి. ఇందులో, ప్రవేశాలకు విద్యను కొనసాగించలేకపోయినవారు, ఇంటర్ లేదా దానికి సమానమైన అర్హత పూర్తి చేసిన వారు ఈ ఓపెన్ డిగ్రీ చేసి తమ డిగ్రీని పూర్తి చేయవచ్చు. ఇక్కడ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలను పొందే అవకాశం ఉంది. అడ్మిషన్లకు ఆగష్టు 13, 2025ను చివరి తేదీగా ప్రకటించారు. ఆయా కోర్సులు, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలకు https://www.braouonline.in సంప్రదించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రవేశాలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 18 Jun 2025 11:12AM
PDF
Tags
- Ambedkar Open University admissions 2025
- BRAOU open degree admission last date
- Open degree courses with inter
- intermediate passed out students
- degree admissions 2025
- Open Degree
- Open Degree Admission 2025
- Inter based degree admissions
- Telangana Open Degree Notification
- Distance Education Degree
- Education News
- Telugu News
- Admissions in BR Ambedkar Open University for Degree
- Distance Education for Open Degree in BR Ambedkar University
- Admissions applications last date
- Ambedkar Open University
- Telangana admissions
- degree admission 2025