Distance Education Admissions: దూరవిద్య రెండో విడత ప్రవేశాలు ప్రారంభం.. చివరి తేదీ ఇదే!
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్యలో 2024–25 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ఫిబ్రవరి 11న తెలిపారు.

డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 31 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఏబీసీ ఐడీ, యూజీసీ–డీఈబీ ఐడీ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 12 Feb 2025 02:58PM