Skip to main content

Government Teacher Jobs 2023 : ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్‌ డిగ్రీ అభ్యర్థులు కూడా అర్హులే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఓపెన్‌ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.
Teacher Recruitment Exam Announcement,Telangana Education Department,open degree students eligibility for government teacher jobs news in telugu,
open degree students eligibility for government teacher jobs

ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

☛ TRT Syllabus Change : మారిన టీఆర్టీ సిల‌బ‌స్‌.. ఇక‌పై ఇవి చ‌ద‌వాల్సిందే..

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ఇంటర్మీడియెట్‌ చదవకుండా గతంలో డైరెక్ట్‌ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్‌ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

Published date : 25 Sep 2023 08:51AM

Photo Stories