Skip to main content

BRAOU UG Admission 2024- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

BRAOU UG Admission 2024
BRAOU UG Admission 2024

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU)హైదరాబాద్,2024 విద్యాసంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సులు: BA, B.Com and B.Sc (CBCS)
వ్యవధి: మూడేళ్లు

అర్హత: 
ఇంటర్మీడియట్ లేదా దాని సమానమైన అర్హత (లేదా)
నేషనల్ ఓపెన్ స్కూల్ తెలంగాణ/ AP ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ (లేదా)
పాలిటెక్నిక్ 3 ఏళ్లు (లేదా) రెండేళ్ల డిప్లొమా లేదా
సైన్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, ఇంటర్మీడియట్

ఫీజు వివరాలు:

ఫస్ట్‌ ఇయర్‌: రూ. 2700/-
సెకండ్‌ ఇయర్‌: రూ. 2500/-
థర్డ్‌ ఇయర్‌: రూ. 2500/-

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 29, 2024

Published date : 16 Feb 2024 12:39PM
PDF

Photo Stories