FDDI Admission 2025: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. చివరి తేది ఇదే

ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు: నోయిడా, పుర్సత్‌గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, జోద్‌పూర్, చింద్వారా, గుణ, అంకలేశ్వర్, పాట్నా, హైదరాబాద్, చండీగఢ్.
విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్–లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, రిటైల్ అండ్ ఫ్యాషన్‌మర్చండైజ్.
బ్యాచిలర్ డిగ్రీ(బీడిజైన్/బీబీఏ):
అర్హత: 10+2 ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్(ఎండిజైన్/ఎంబీఏ):
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వయోపరిమితి లేదు.
Free Coaching: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్.. లాస్ట్‌డేట్ ఎప్పుడంటే
ఎంపిక విధానం: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2025 ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2025
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2025
అడ్మిట్ కార్డుల విడుదలతేది: మే 1, 2025
ప్రవేశ పరీక్ష తేది: మే 11, 2025
ఫలితాల వెల్లడి తేది: జూన్ 2వ లేదా 3వ వారం
Apprenticeship Mela: ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా
కౌన్సిలింగ్ తేదీలు:జూన్ - జూలై 2025
క్లాసులు ప్రారంభం: జూలై 21, 2025
వెబ్‌సైట్: https://www.fddiindia.com/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Latest admissions
- admissions
- UG and PG courses in FDDI
- Admissions in FDDI
- Footwear Design and Development Institute
- Bachelor and Master degree courses
- Careers Courses
- FootwearDesignCourses
- sakshi education admissions
- sakshi education admissions news
- Latest Admissions.
- sakshi education latest admissions
- sakshi education latest admissions
- employment opportunities
- FDDIEntranceExam
- FDDIMasterDegree