Skip to main content

Free Coaching: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్‌.. లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే

ఆదిలాబాద్‌రూరల్‌: ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఫౌండేషన్‌ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, స్టడీ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free Coaching  Competitive Exams Free Coaching  Adilabad Rural free training program for RRB, SSC, and Banking recruitment  Free foundation course training announcement for job aspirants in Adilabad Rural
Free Coaching Competitive Exams Free Coaching

ఎంపికై న అభ్యర్థులకు బుక్స్‌, స్టైఫండ్‌ ఇస్తారని, రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇంటర్‌, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఈ నెల 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 08732–221280 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

JNTUA Btech Results Out: బీటెక్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 12:45PM

Photo Stories