Holiday : నెలాఖరిలో సెలవు.. పరీక్ష వాయిదా పడుతుందా..!!

సాక్షి ఎడ్యుకేషన్: సాధారణంగా సెలవులంటే విద్యార్థులకు ఎంతో ఆనందం. కానీ, ఈసారి ఒక సెలవు పరీక్ష మధ్యలో వస్తుంది. అయితే, సెలవు అదే రోజు ఉంటుందా.. లేదా మరుసటిరోజు ఉంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం చూస్తే.. మార్చి 31వ తేదీన రంజాన్ పండుగా ఉంది. అంటే, ఆరోజు సెలవు ఉంది అన్నమాట.
Authorities Negligence : పరీక్షల ప్రారంభంలోనే నిర్లక్ష్యం.. ఆందోళనలో విద్యార్థులు..
కానీ, ఈసారి రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదని సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం, మార్చి 31వ తేదీన నిర్వహించాల్సిన పరీక్ష ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా అయ్యే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మరోవైపు, తెలంగాణలో కూడా ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Holidays 2025
- march 2025 holidays
- ramzan holiday latest updates
- exam postpone clarity
- ramzan holiday and exam postpone
- ap and tg board exams 2025
- march 30th
- latest holidays update for students
- March 21st
- ap and tg board exams and holidays
- ramzan holiday 2025
- tg tenth board exams and holidays 2025
- ap and tg board exams schedule 2025
- Education News
- Sakshi Education News