Skip to main content

Teachers: విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు

సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది.
Not on the teachers who have been absent for a long time

2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా..  గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

చదవండి: SERT: పరిశోధన పత్రాలకు ఆహ్వానం.. సైన్స్‌ బోధనలో కృత్రిమ మేధ..

ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్​ నుంచి తొలగిస్తూ డీఈవో ​ఆదేశాలు జారీ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 02 Jan 2025 03:31PM

Photo Stories