Engineering PG Courses: ఓయూ ఇంజినీరింగ్ పీజీ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ పీజీ కోర్సులకు National Board of Accreditation(NBA) గుర్తింపు లభించిన్నట్లు ప్రిన్సి పాల్ ప్రొ. చంద్రశేఖర్ డిసెంబర్ 31న తెలిపారు.
ఎలక్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరిం గ్ విభాగంలో డిజిటల్ సిస్టమ్స్క ఎన్బీఏ గుర్తింపు లభించినట్లు చెప్పారు.
చదవండి: Top 10 Best Courses : జేఈఈ విద్యార్థులకు ఐఐటీ కోర్సులపై అవగాహన.. టాప్ 10 కోర్సులు ఇవే..!
ఈ విద్యా సంవత్సరం నుం చి 2027 జూన్ వరకు గుర్తింపు కొనసాగుతుంద న్నారు. నవంబర్ 20, 30, డిసెంబర్ ఒకటో తేదీ వరకు మూడు రోజులపాటు ఎన్బీఏ నిపుణుల కమిటీ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించి అన్ని సౌక ర్యాలను పరిశీలించి గుర్తింపు ఇచ్చిన్నట్లు చెప్పారు. సహకరించిన అధ్యాపకులు, ఉద్యోగులకు ప్రిన్సి
పాల్ కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 01 Jan 2025 03:47PM