MANUU: ‘మనూ’ దూరవిద్య దరఖాస్తుల గడువు ఇదే..
Sakshi Education

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లోని డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (డీడీఈ) ద్వారా నిర్వహించే కోర్సుల దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 9 అని ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ మహ్మద్ రజావుల్లాఖాన్ మే 25న తెలిపారు. యూజీ కోర్సులకు పేపర్‌కు రూ. 500, పీజీ కోర్సులకు పేపర్‌కు రూ.750 చెల్లించాలన్నారు. వివరాలకు విద్యార్థులు సంబంధిత ప్రాంతీయ కేంద్రాలు, ఉప ప్రాంతీయ కేంద్రాలు, మనూ లెర్నర్ సపోర్ట్ సెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
చదవండి:
MANUU: ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు
UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’
NTRUHS: ఆయుష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లకు ప్రకటన

Published date : 26 May 2022 04:48PM