Skip to main content

NTRUHS: ఆయుష్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లకు ప్రకటన

NTRUHS
ఆయుష్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లకు ప్రకటన

ప్రైవేట్‌ అన్ –ఎయిడెడ్, నాన్ –మైనార్టీ హోమియోపతి, ఆయుర్వేదిక్‌ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో ఆల్‌ ఇండియా కోటా సీట్ల భర్తీకి సంబంధించి రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్ ల నమోదుకు ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మే 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 సాయంత్రం 6 గంటల నుంచి మే 7 మధ్యాహ్నం 3 గంటల వరకు ఆప్షన్ ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్ ల నమోదులో సమస్యలు తలెత్తితే 83338 83934, 90634 00829, 74165 63063, 74162 53073 మొబైల్‌ నెంబర్‌లలో సంప్రదించాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.

Sakshi Education Mobile App
Published date : 07 May 2022 12:23PM

Photo Stories