Skip to main content

UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

third place is Maulana Azad National Urdu Varsity
మూడోస్థానంలో ‘మనూ’ యూజీసీ–హెచ్‌ఆర్‌డీసీ

మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ వర్సిటీలోని యూజీసీ–మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(యూజీసీ–హెచ్‌ఆర్‌డీసీ)కి మంచి గుర్తింపు వచ్చింది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని 66 కేంద్రాల పనితీరుపై యూజీసీ మూల్యాంకనం చేయగా ఉర్దూ వర్సిటీలోని యూజీసీ హెచ్‌ఆర్‌డీసీ కేంద్రం 4.20 స్కోర్‌తో మూడోస్థానం దక్కించుకుంది.

Sakshi Education Mobile App
Published date : 12 Apr 2022 04:24PM

Photo Stories