Skip to main content

ఓయూ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2025 టైంటేబుల్‌ విడుదల

సాక్షి ఎడ్యుకేషన్: ఓయూ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ – 2025 షెడ్యూల్‌ను మార్చి 27న‌ విడుదల చేశారు.
OU PhD Entrance Test 2025 will be held on April 25, 26, and 27   OU PhD Entrance Test 2025 Timetable Released   Osmania University PhD Entrance Test 2025 schedule announcement

ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌ 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ప్రకటన మేరకు, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం మార్చి 20 నుంచి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహించనున్నారు.

చదవండి: జేఎన్‌సీఏఎస్‌ఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

పరీక్ష సమయం & సెషన్లు:

  • అభ్యర్థులు పరీక్షకు 1.30 గంటల ముందు హాలులో ప్రవేశించవచ్చు.
  • పరీక్షలు రోజుకు 3 సెషన్లు జరుగుతాయి.

ఉదయం సెషన్: 9.30 AM – 11.00 AM

మధ్యాహ్న సెషన్: 12.30 PM – 2.00 PM

సాయంత్రం సెషన్: 3.30 PM – 5.00 PM

ఎంట్రన్స్‌ టెస్ట్‌కి అప్లికేషన్‌ & సబ్జెక్టులు:

  • మొత్తం 49 సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.
  • 9,747 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Mar 2025 03:25PM

Photo Stories