Skip to main content

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశ గడువు పెంపు

Ambedkar University Admission Deadline Extension
అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశ గడువు పెంపు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మె­స్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరేందుకు గడువును సెప్టెంబర్‌ 5 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్వీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  వివరాలకు 738292­9570 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు

BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మ‌న్‌

BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ డైరెక్టర్‌గా ఎల్‌వీకే

Published date : 17 Aug 2023 03:56PM

Photo Stories