ఘంటా చక్రపాణిని సన్మానిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు..
ఈ మేరకు విశ్వవిద్యాలయం బోధనేతర సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వర్‌గౌడ్, జనరల్ సెక్రెటరీ మార్కండేయశర్మ, వైస్‌ప్రెసిడెంట్ ఆర్.భూలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ పాండు, కోశాధికారి వెంకట పిచ్చయ్య తదితరులు చక్రపాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.