Schools Reopen: ఫిబ్రవరి 14 నుంచి స్కూల్స్ ఓపెన్..
కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పాజిటవిటీ రేటు, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీంతో ఇప్పటి వరకు విధించిన కోవిడ్ నిబంధనలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత‍్తరప్రదేశ్ సర్కార్ ఫిబ్రవరి 11వ తేదీన మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కరోనా గైడ్ లైన్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభం కానున్నాయి.
Breaking News : ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు
Holidays: ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన
High court : ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ క్లాసులు చెప్పండి.. అలాగే స్కూల్స్, కాలేజీలకు..
Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంతకి స్కూల్స్ జరిగేనా..?
TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?
Telangana: స్కూల్స్ సెలవులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో కష్టమే..?
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్లకు మాత్రం సెలవులే..
Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కారణం ఇదే..?
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..