Breaking News: జనవరి 30 వరకు స్కూల్స్ బంద్..కారణం ఇదే
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి అస్సాం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తాజాగా జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ జనవరి 30 వరకు పాఠశాలలు మూసివేయబడతాయని చెప్పింది. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కూడా.. కర్ఫ్యూ సమయాలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా పాఠశాలకు సెలవులను ప్రకటిస్తున్నాయి.
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..
Published date : 08 Jan 2022 03:13PM