Skip to main content

2025 Year labor holidays: 2025వ సంవత్సరంలో కార్మిక సెలవులు ఇవే..

2025 Year labor holidays
2025 Year labor holidays

ఏలూరు (టూటౌన్‌): ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టం 1988 కింద జోన్‌–2లోని షాపులు ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన జాతీయ, పండుగ సెలవు దినాలు ప్రకటిస్తూ కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఏ.రాణి ఉత్తర్వులు జారీ చేశారు.

2025వ సంవత్సరంలో కార్మిక సెలవుల List ఇదే..

జాతీయ సెలవు దినాలు

జనవరి 26 
మే 1 
ఆగస్టు 15 
అక్టోబరు 2 

పండుగ సెలవుదినాలు

జనవరి 15
ఫిబ్రవరి 26 
మార్చి 31 
నవంబరు 1 
డిసెంబరు 25


Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here
 

Published date : 04 Dec 2024 09:11PM

Photo Stories