Skip to main content

Free Training for AC Technician Course: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఏసీ టెక్నీషియన్‌ కోర్సుకు ఉచిత శిక్షణ

Free Training  Free field technician training at Amdalavalasa Government Polytechnic College Free employment training for field technician and AC technician at Amdalavalasa
Free Training

మదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి కోర్సులు నేర్పించనున్నట్లు నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీల్డ్‌ టెక్నీషియన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ టెక్నీషియన్‌) కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

టెన్త్‌ క్లాస్‌, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులని, 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సుకు 6 నెలల పాటు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం 7569077449 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Published date : 05 Dec 2024 09:13AM

Photo Stories