Free Civils Coaching: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు ప్రవేశపరీక్ష
Sakshi Education
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్థానిక వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రంలో నవంబర్ 27 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కేఎన్ జ్యోతి సోమవారం తెలిపారు.
ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
10th Class Pass Marks: విద్యార్థులకు షాక్ ఇచ్చిన సర్కార్.. బోర్డ్ ఎగ్జామ్స్‌లో పాస్ మార్కులపై క్లారిటీ
విజయవాడలో నిర్వహించనున్న ‘సివిల్స్‘ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలన్నారు. రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలని ఆమె సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 26 Nov 2024 12:06PM
Tags
- Civils
- Free training
- free training program
- free training for students
- Free training in courses
- free training in civils coaching
- Civils free Coaching
- Civils Training
- UPSC Civils Free Coaching
- free training program
- free civils training
- Screening Test
- Schedule Castes Welfare Department
- ScheduledCastesWelfare
- BCCandidates
- FreeTraining
- FreeTrainingProgram
- FreeTrainingPrograms
- FreeTrainingCourses
- freetrainings