Free skill training: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్ డిసెంబర్ నెలలో ఏకంగా 10 రోజులు స్కూళ్లకు సెలవులు: Click Here
నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్ కోర్సులో డిసెంబన్ 4న ప్రారంభించనున్న శిక్షణ తరగతులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు డిసెంబర్ 3వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63042 92828 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Published date : 28 Nov 2024 08:36PM
Tags
- AP State Skill Development Organization free training
- Free training
- free training for students
- Free training for unemployed youth
- Unemployed young women and men Free Training
- Tenth Inter and Degree qualification women and men Free Training
- December 3 for the Free training classes started
- ap Free Training news
- AP Free news
- Free Training for Domestic IT Help Desk Attendant Course
- Government Polytechnic Nallapadu Free Training Classes Started
- Free skill training classes for unemployed youth
- Skill Hub for AP State
- District Skill Development Officer Konda Sanjeeva Rao said in a statement Free Training Courses
- Skills
- Job skills training